
ఆంద్రప్రదేశ్ లో కరోనా పాజిటివ్ కేసులు రోజురోజుకి పెరిగిపోతున్నాయి. ఏపీలో ఒక్కరోజేు 10 వుల మార్క్ ను దాటాయి. గత 24 గంటల్లో కొత్తగా 10,759 మంది కరోనా బారిన పడగా కొవిడ్ తో 31 మంది చనిపోయారు. నూతన కేసులతో కలుపుకుని ఏపీలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 997462కి చెరింది. వీటిలో యాక్టివ్ కేసుల సంఖ్య 66944 రాష్ట్రవ్యాప్తంగా 7541 మంది చనిపోయారు.