Homeఎంటర్టైన్మెంట్Prabhas secret marriage: ప్రభాస్ ఆ హీరోయిన్ ను రహస్యంగా పెళ్లి చేసుకోవాలనుకున్నాడా..? ఎవరు ఆపారు..?

Prabhas secret marriage: ప్రభాస్ ఆ హీరోయిన్ ను రహస్యంగా పెళ్లి చేసుకోవాలనుకున్నాడా..? ఎవరు ఆపారు..?

Prabhas secret marriage: ‘ఈశ్వర్’ సినిమాతో తెలుగు సినిమా ఇండస్ట్రీకి పరిచయమైన నటుడు ప్రభాస్… మొదటి సినిమాతోనే మాస్ ప్రేక్షకులను అలరించాడు. సినిమా రిజల్ట్ ఎలా ఉన్నా కూడా మాస్ హీరోగా ప్రభాస్ సెట్ అయ్యాడు అంటూ ప్రతి ఒక్కరు కామెంట్లు చేశారు. ఇక తర్వాత వచ్చిన రాఘవేంద్ర సినిమా కూడా ఆశించిన మేరకు విజయాన్ని సాధించలేదు. ఇక మూడో సినిమాగా వచ్చిన వర్షం మూవీ మాత్రం ప్రభాస్ లో ఉన్న మాస్ యాంగిల్ ని బయటకు […]

Prabhas secret marriage: ‘ఈశ్వర్’ సినిమాతో తెలుగు సినిమా ఇండస్ట్రీకి పరిచయమైన నటుడు ప్రభాస్… మొదటి సినిమాతోనే మాస్ ప్రేక్షకులను అలరించాడు. సినిమా రిజల్ట్ ఎలా ఉన్నా కూడా మాస్ హీరోగా ప్రభాస్ సెట్ అయ్యాడు అంటూ ప్రతి ఒక్కరు కామెంట్లు చేశారు. ఇక తర్వాత వచ్చిన రాఘవేంద్ర సినిమా కూడా ఆశించిన మేరకు విజయాన్ని సాధించలేదు. ఇక మూడో సినిమాగా వచ్చిన వర్షం మూవీ మాత్రం ప్రభాస్ లో ఉన్న మాస్ యాంగిల్ ని బయటకు తీయడమే కాకుండా అతనిలో ఉన్న రొమాంటిక్ హీరోని కూడా బయటకి తీసి చూపించింది.

ఒక అద్భుతమైన లవ్ స్టోరీ గా తెరకెక్కిన ఈ సినిమా ప్రభాస్ కెరియర్ లోనే ది బెస్ట్ సినిమాగా చెప్పుకోవచ్చు. ఈ సినిమా తర్వాత ఆయన పలు సినిమాలను కూడా చేశాడు… ఇక ఆ తర్వాత చత్రపతి, బుజ్జిగాడు, బిల్లా, డార్లింగ్, మిస్టర్ పర్ఫెక్ట్ లాంటి సినిమాలను చేస్తూ వచ్చాడు. బాహుబలి సినిమాతో పాన్ ఇండియాలోకి అడుగు పెట్టాడు…

తన కెరియర్ స్టార్టింగ్ లో అనుష్కను ప్రేమించాడని తనతో సీక్రెట్ రిలేషన్ షిప్ ని కూడా మైంటైన్ చేసినట్టుగా కొన్ని వార్తలైతే వచ్చాయి. తనని పెళ్లి కూడా చేసుకోవాలనుకున్నాడు అని చాలామంది కామెంట్లు చేశారు. కానీ వాళ్ళిద్దరి మధ్య ఉన్నది కేవలం ఫ్రెండ్షిప్ అంటూ అటు అనుష్క, ఇటు ప్రభాస్ ఇద్దరు కూడా ఒకే సమాధానం చెప్పడంతో కొద్దిరోజులకు వాళ్ల మధ్య ఇలాంటి రూమర్లైతే రావడం తగ్గాయి.

ఇక ప్రస్తుతం వాళ్లు ఇద్దరి కాంబినేషన్లో సినిమా అయితే చేయడం లేదు. ప్రస్తుతం అనుష్క విపరీతంగా లావు అయిపోయింది. తను సర్జరీ చేయించుకుని ఎలాగైనా సరే సన్నబడి మరోసారి సినిమాలను చేసి తన సత్తా ఏంటో చూపించాలని ప్రయత్నం చేస్తున్నట్టుగా తెలుస్తుంది. ఇక ప్రభాస్ అభిమానుల కోరిక మేరకు ఆమె మరోసారి ప్రభాస్ తో కలిసి నటిస్తుందా? లేదా అనేది తెలియాల్సి ఉంది…చూడాలి మరి సెకండ్ ఇన్నింగ్స్ లో అనుష్క ఏ మేరకు రాణిస్తుంది అనేది…

Velpula Gopi
Velpula Gopihttps://oktelugu.com/
Velpula Gopi is a Senior Reporter Contributes Cinema and Sports News. He has rich experience in picking up the latest trends in sports category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Related News

Most Popular

Oktelugu Epaper