Homeజాతీయం - అంతర్జాతీయంఅశ్విన్‌ కుటుంబంలో 10 మందికి కరోనా

అశ్విన్‌ కుటుంబంలో 10 మందికి కరోనా

టీం ఇండియా క్రికెటర్ రవిచంద్రన్ అశ్విన్ ఇంట్లో కరోనా కల్లోలం సృష్టిస్తోంది. అశ్విన్ ఇంట్లో ఏకంగా 10 మందికి కరోనా సోకింది. ఈ విషయాన్ని స్వయంగా అశ్విన్ భార్య ప్రీతి ట్విటర్ లో పేర్కొంది. ఒకే వారంలో ఇంట్లోని ఆరుగురు పెద్దవాళ్లు నలుగురు పిల్లలకు పాజిటివ్ గా తేలింది. పిల్లల వల్ల అందరికీ కరోనా సోకింది. అందుకు గతవారం ఓ పిడకలలా గడిచింది. అందరూ జాగ్రత్తగా ఉండండి. టీకా తీసుకోండి అని అశ్విన్ భార్య ప్రీతి ట్వీట్ చేసింది.

Velishala Suresh
Velishala Sureshhttps://oktelugu.com/
Velishala Suresh is Journlist and a Web Admin and is working with our organisation from last 4 years and he has good knowledge on Content uploads and Content Management in website.
Exit mobile version