కరోనా సెకండ్ వేవ్ తో చాలా వరకు సినిమా షూటింగ్స్ నిలిచిపోయిన సంగతి తెలిసిందే. కొన్ని చిత్రాల షూటింగ్స్ మాత్రమే బయో బబుల్ లో కొనసాగిస్తున్నారు. కరోనాతో షూటింగ్ ఆగిపోయిన జాబితాలో తాజాగా నాగచైతన్య థాంక్యూ చేరిపోయింది. విక్రమ్ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతుండగా ఈ మూవీ టీం ఇటలీలో ఉంది. ప్రకాశ్ రాజ్ ఇటలీ షెడ్యాల్ లో ల్యాండ్ కావాల్సి ఉండగా ఒక ఆలస్యంగా బయలుదేరాడట. మరోవైపు ఇటాలియన్ ప్రభుత్వం భారతీయులను అక్కడికి అనుమతించడం లేదు.