https://oktelugu.com/

మే 31 వరకూ కరోనా కర్ఫ్యూ పొడిగింపు

కొవిడ్ కట్టడికి అమలవుతున్న కరోనా కర్ఫ్యూను మే 31 వరకూ పొడిగించినట్లు జమ్ము కాశ్మీర్ అధికార యంత్రాంగం శనివారం వెల్లడించింది. మే 24తో కరోనా నియంత్రణలు ముగియనుండటంతో మహమ్మారి కట్టడికి కర్ఫ్యూను నెలాఖరు వరకూ పొడిగించాలని నిర్ణయించినట్లు అధికారులు తెలిపారు. కర్ప్యూ నుంచి నిత్యావసర వస్తువులు అత్యవసర సేవలకు మినహాయింపు ఇచ్చారు. మరోవైపు గడిచిన 24 గంటల్లో జమ్ము కశ్మీర్ లో 3848 తాజా పాజిటివ్ కేసులు వెలుగు చూశాయి.

Written By:
  • Velishala Suresh
  • , Updated On : May 22, 2021 / 08:31 PM IST
    Follow us on