MLA Yashaswini Reddy: పాలకుర్తి నియోజకవర్గంలో ఏ గ్రామానికి వెళ్లినా, ప్రజలు తరిమి కొడుతుండడంతో తీవ్ర ఆందోళన చెందుతున్నారు యశస్విని రెడ్డి. మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మండలంలో పర్యటిస్తుండగా, యశస్విని రెడ్డిని అడ్డుకొని ప్రజలు నిలదీశారు. ఇందిరమ్మ ఇండ్లు మంజూరు విషయంలో అవకతవకలు జరుగుతున్నాయని, ఇల్లు ఉన్నవారికే మళ్ళీ ఇల్లు ఇస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు ప్రజలు. ప్రజల ఆగ్రహం చూసి స్పందించకుండా వెళ్లిపోయారు యశస్విని రెడ్డి.
కాంగ్రెస్ ఎమ్మెల్యే యశస్విని రెడ్డికి మరోసారి నిరసన సెగ
పాలకుర్తి నియోజకవర్గంలో ఏ గ్రామానికి వెళ్లినా, ప్రజలు తరిమి కొడుతుండడంతో తీవ్ర ఆందోళనలో అత్తా, కోడళ్లు
మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మండలంలో పర్యటిస్తుండగా, యశస్విని రెడ్డిని అడ్డుకొని నిలదీసిన ప్రజలు
ఇందిరమ్మ ఇండ్లు… pic.twitter.com/81912B8i2N
— Telugu Scribe (@TeluguScribe) June 20, 2025