Tamil nadu politics : తమిళనాడులో కాంగ్రెస్ పరిస్థితి ముందునుయ్యి.. వెనుక గొయ్యిగా మారింది. తమిళనాడు జిల్లా అధ్యక్షులను, ఆఫీస్ బేరర్లను ఢిల్లీ పిలుపించుకొని మాట్లాడారు. పైకి డీఎంకేతో ఒప్పందంలో ఉన్నామని చెబుతున్నా.. ఇప్పటికీ కాంగ్రెస్ పార్టీ డైలామాలో ఉంది.
ఎందుకంటే రాహుల్ గాంధీ.. టీవీకే విజయ్ విషయంలో సాఫ్ట్ గా ఉన్నారు. అది డీఎంకేకు కూడా తెలుసు. అదే తమిళనాడు కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు డీఎంకే అయినా.. టీవీకే విజయ్ తోనైనా వెళ్లడానికి రెడీ అవుతోంది. టీవీకే విజయ్ క్రిస్టియన్ కావడంతో ఆ పార్టీతోనైనా వెళ్లడానికి విజయ్ సిద్ధంగా ఉన్నారు.
తమిళనాడులో టీవీకే విజయ్ సీఎం బెటర్ అని క్రిస్టియన్ లాబీ భావిస్తోంది. కాంగ్రెస్ కలిస్తే ఆ అవకాశం ఉందని ఆలోచన.. కేసీ వేణుగోపాల్ కూడా విజయ్ తో కలిస్తే బెటర్ అన్న ఆలోచన ఉంది. విజయ్ కు ఫ్యాన్ ఫాలోయింగ్ అన్నీ చోట్ల ఉంది. ఈ ఫ్యాన్ ఫాలోయింగ్ వచ్చే ఎన్నికల్లో ఉపయోగపడుతుందని కాంగ్రెస్ భావిస్తోంది.
ముందు గొయ్యి వెనుక నుయ్యి లాగా తమిళనాట కాంగ్రెస్ పరిస్థితి తయారైంది.. దీనిపై ‘రామ్’ గారి సునిశిత విశ్లేషణను కింది వీడియోలో చూడొచ్చు.