
రెండో వన్డేలో ఓటమి శ్రీలంక కెప్టెన్, కోచ్ మధ్య వివాదానికి దారితీసినట్లు తెలుస్తోంది. మ్యాచ్ ముగిసిన వెంటనే శ్రీలంక కోచ్ మైక్ ఆర్థర్ ఆవేశంగా మైదానంలోకి వచ్చాడు. కెప్టెన్ దసున్ శనకతో ఏదో మాట్లాడాడు. వారిద్దరూ ఒకర్నొకరు నిందించుకున్నట్లు కనిపించింది. కోచ్, కెప్టెన్ మధ్య సంభాషణ మైదానంలో జరగాల్సింది కాదు. డ్రస్సింగ్ రూమ్ లో అయితే మంచిది అని మాజీ క్రికెటర్ రసెల్ ఆర్నాల్డ్ ట్వీట్ చేశాడు.
https://twitter.com/garvitcricket/status/1417561818461917185?s=20