ప్రధాని నరేంద్ర మోదీతో యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ భేటీ అయ్యారు. ప్రధాని మోదీ నివాసంలో సమావేశమై పలు అంశాలపై చర్చలు కొనసాగిస్తున్నారు. యూపీలో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న క్రమంలో పీఎం మోదీ, యూపీ సీఎం ల భేటీ ప్రాధాన్యతను సంతరించుకుంది. యూపీలో అసెంబ్లీ ఎన్నికలు, రాష్ట్ర రాజకీయాలు, కరోనా సెకండ్ వేవ్ లో తీసుకున్న చర్యలు పలు కీలక అంశాలపై చర్చలు కొనసాగిస్తున్నట్లు సమాచారం.