https://oktelugu.com/

గాంధీ ఆస్పత్రికి చేరుకున్న సీఎం కేసీఆర్

ముఖ్యమంత్రి కేసీఆర్ గాంధీ ఆస్పత్రికి చేరుకున్నారు. కేసీఆర్ వెంట మంత్రి హరీష్ రావు, వైద్య రోగ్య శాఖ అధికారులు ఉన్నారు. గాంధీ ఆస్పత్రిలో కరోనా చికిత్స పొందుతున్న రోగులను సీఎం పరామర్శించనున్నారు. వారికి అందుతున్న వైద్య సౌకర్యాలను అడిగి తెలుసుకోనున్నారు. కొవిడ్ చికిత్స తో పాటు ఆక్సిజన్, ఔషధాల లభ్యతను పరిశీలించి చర్చించనున్నారు. ప్రస్తుతం వైద్య ఆరోగ్య శాఖను సీఎం కేసీఆర్ స్వయంగా పర్యవేక్షిస్తున్న విషయం తెలిసిందే.

Written By:
  • Velishala Suresh
  • , Updated On : May 19, 2021 / 01:14 PM IST
    Follow us on