CM Chandrababu: తెలంగాణ ప్రాజెక్టులకు నేను ఎప్పుడూ వ్యతిరేకంగా మాట్లాడలేదని సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. బనకచర్ల ప్రాజెక్ట్ తో ఎవరికీ నష్టం లేదని సీఎం చంద్రబాబు స్ఫష్టం చేశారు. తెలంగాణ ప్రాజెక్టులని తానేప్పుడూ వ్యతిరేకించలేదని క్లారిటీ ఇచ్చారు. నీటి సమస్య పరిష్యారమైతే తెలుగువారు బాగుపడతారని అన్నారు. రైతులను అన్ని విధాలా ఆదుకునే ప్రభుత్వం తమదని వెల్లడించారు.
బనకచర్ల వల్ల తెలంగాణకు ఎలాంటి నష్టం లేదు
తెలంగాణ ప్రాజెక్టులకు నేను ఎప్పుడూ వ్యతిరేకంగా మాట్లాడలేదు – చంద్రబాబు నాయుడు pic.twitter.com/BiR0hIlSmt
— Telugu Scribe (@TeluguScribe) July 3, 2025