తిరుమల చేరుకున్న సీజేఐ ఎన్వీ రమణ
సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ తిరుమల చేరుకున్నారు. తిరుమల చేరుకున్న ఆయనకు పద్మావతి అతిథి గృహం వద్ద తిరుమల తిరుపతి దేవస్థానం ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి, ఈవో జవహర్ రెడ్డి స్వాగతం పలికారు. శుక్రవారం జస్టిస్ ఎన్వీ రమణ శ్రీవారి సేవలో పాల్గొననున్నారు.
Written By:
, Updated On : June 10, 2021 / 09:07 PM IST