
ఆల్ రౌండర్ ప్రదర్శనతో చెన్నై సూపర్ కింగ్స్ పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి చేరింి. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు పై 69 పరుగుల తేడాతో ఘనవిజయం సాధించింది. ఆఖరి ఓవర్ లో బెంళూరు పరుగు చేసింది. ఆఖర్లో సిరాజ్ 12 చాహల్ 8 పరుగుతో నాటౌట్ గా నిలిచారు. దాంతో బెంగళూరు 20 ఓవర్లకు 122/9తో సరిపెట్టుకుంది.