
ఈ రోజు పూరీ జగన్నాథ్ పుట్టిన రోజు సందర్బంగా ట్విట్టర్ ద్వారా విషెస్ తెలియజేసింది ఛార్మి. నా సంరక్షకుడు, ప్రాణ మిత్రుడు, ఎప్పుడూ నా క్షేమం కోరే వ్యక్తి, వ్యాపార భాగస్వామి అయిన పూరీ జగన్నాథ్‌గారికి నా హృదయపూర్వక జన్మదినోత్సవ శుభాకాంక్షలు. మీరు ఎప్పుడూ ఆరోగ్యంగా, సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నా. విషెస్ తెలియజేసింది. పూరీ జగన్నాథ్, ఛార్మి లు మంచి మిత్రులే కాకుండా వారిద్దరూ కలిసి ఒక సంస్థను నిర్వహిస్తున్నారు.