https://oktelugu.com/

జగన్ ప్రభుత్వంపై చంద్రబాబు కీలక వ్యాఖ్యలు

తమ పార్టీ నేతలపై తప్పడు కేసులు పెట్టి వేధిస్తున్నారని చట్టాన్ని ఉల్లంఘించి పనిచేస్తే తీవ్ర పరిణామాలు తప్పవని చంద్రబాబు హెచ్చరించారు. వైకాపా అవినీతి నుంచి దృష్టి మరల్చేందుకే తమ పార్టీ నేతలపై కేసులు పెడుతున్నారని ఆయన ఆరోపించారు. గుంటూరు జిల్లా చింతలపూడిలో తెదేపా సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్రను చంద్రబాబు పరామర్శించారు. సంగం డెయిరీ కేసు వ్యవహారంలో అరెస్టయి జైలుకి వెళ్లొచ్చిన నరేంద్ర ఇంటికి వెళ్లారు. పార్టీ పూర్తి అండగా ఉంటుందని ఆయనకు చెప్పారు.

Written By: , Updated On : July 13, 2021 / 02:18 PM IST
Follow us on