https://oktelugu.com/

మీరాబాయి చానుకు గోల్డ్ మెడల్ వచ్చే చాన్స్..?

ఒలింపిక్స్ లో ఇండియాకు తొలి మెడల్ అందించిన మీరాబాయి చానుకు ఇప్పుడు గోల్డ్ మెడల్ దక్కే అవకాశాలు కనిపిస్తున్నాయి. 49 కేజీల వెయిట్ లిఫ్టింగ్ విభాగంలో ఆమె సిల్వర్ మెడల్ గెలిచిన విషయం తెలిసిందే. ఈ ఈవెంట్ లో చైనా వెయిట్ లిఫ్టర్ ఝిహుయి హౌ గోల్డ్ గెలిచింది. కానీ ఆమెకు యాంటీ డోపింగ్ పరీక్షలు అధికారులు నిర్వహించనున్నారు. దీని కోసమే ఆమెను టోక్యోలోనే ఉండాల్సిందిగా ఇప్పటికే ఆదేశించారు. ఒకవేళ ఆమె డోప్ టెస్ట్ లో విఫలమైతే […]

Written By:
  • Velishala Suresh
  • , Updated On : July 26, 2021 / 02:57 PM IST
    Follow us on

    ఒలింపిక్స్ లో ఇండియాకు తొలి మెడల్ అందించిన మీరాబాయి చానుకు ఇప్పుడు గోల్డ్ మెడల్ దక్కే అవకాశాలు కనిపిస్తున్నాయి. 49 కేజీల వెయిట్ లిఫ్టింగ్ విభాగంలో ఆమె సిల్వర్ మెడల్ గెలిచిన విషయం తెలిసిందే. ఈ ఈవెంట్ లో చైనా వెయిట్ లిఫ్టర్ ఝిహుయి హౌ గోల్డ్ గెలిచింది. కానీ ఆమెకు యాంటీ డోపింగ్ పరీక్షలు అధికారులు నిర్వహించనున్నారు. దీని కోసమే ఆమెను టోక్యోలోనే ఉండాల్సిందిగా ఇప్పటికే ఆదేశించారు. ఒకవేళ ఆమె డోప్ టెస్ట్ లో విఫలమైతే మాత్రం రెండోస్థానంలో ఉన్న మీరాబాయికి ఆ గోల్డ్ మెడల్ దక్కుతుంది.