బాబ్రీ మసీదు కూల్చివేత కేసుకు సంబంధించి సిబిఐ ప్రత్యక న్యాయస్థానం తీర్పు వెలువడించిన నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం హై అలర్ట్ ప్రకటించింది. అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు అప్రమత్తంగా ఉండాలని సున్నితమైన ప్రాంతాలలో శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించింది. ఇప్పటికే ఉత్తరప్రదేశ్, ఢిల్లీ ప్రాంతాలలో హై అలర్ట్ ప్రకటించి కేంద్ర బలగాలను మోహరించింది. 28సంవత్సరాలుగా వస్తున్న కేసులో వున్నా నిందితులను నిర్దోషులుగా తీర్పు వెలువడించిన విషయం తెలిసిందే.
Also Read: అందరూ నిర్ధోషులైతే బాబ్రీ మసీదును ఎవరు కూల్చారు: ఓవైసీ