https://oktelugu.com/

Cartoonist Sridhar: కార్టూనిస్ట్ శ్రీధర్ యూట్యూబ్ ఛానెల్

ఈనాడు దినపత్రికలో ఉద్యోగానికి రాజీనామా చేసిన తర్వాత ప్రముఖ కార్టూనిస్ట్ శ్రీధర్ ఏం చేయబోతున్నారనే దానిపై ఎన్నో ఊహాగానాలు బయటకు వచ్చాయి. వీటికి తెరదించుతూ తన భవిష్యత్ కార్యాచరణపై ఓ వీడియో ద్వారా శ్రీధర్ స్పష్టతనిచ్చారు. తాను అంతరార్థం అనే యూట్యూబ్ ఛానెల్ ద్వారా ప్రజల ముందుకు రానున్నట్లు ప్రకటించారు. ప్రతి వారం రాజకీయ విశ్లేషణలు చేస్తానని శ్రీధర్ తెలిపారు.

Written By:
  • Velishala Suresh
  • , Updated On : September 12, 2021 / 03:02 PM IST
    Follow us on