Viral Video: మహారాష్ట్ర లోని ఓ పర్యాటక ప్రదేశంలో ఓ వ్యక్తి కారుతో విన్యాసాలు చేస్తుండగా అది అదుపుతప్పి 300 అడుగుల లోయలో పడిపోయింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. పఠాన్ సదావాఘాపుర్ మార్గంలోని ఓ కొండ పైన బుధవారం ఈ ఘటన జరిగింది. వీడియో కోసం కొండ చివరన కారుతో విన్యాసాలు చేస్తుండగా ఒక్కసారిగా అది అదుపుతప్పి 300 అడుగుల లోయలో పడిపోయింది.
పర్యాటక కొండపై ప్రమాదం.. కారు 300 అడుగుల లోయలోకి!
మహారాష్ట్ర పఠాన్-సదావాఘాపుర్ మార్గంలో స్నేహితులతో కారులో కొండపైకి వెళ్లిన సాహిల్ జాదవ్.
విన్యాసాల సమయంలో అదుపు తప్పిన కారు 300 అడుగుల లోతైన లోయలో పడిపోయింది. pic.twitter.com/FwyKDFGgNQ
— greatandhra (@greatandhranews) July 11, 2025