Telugu News » National » Can i get vaccinated during menstruation what is the center
రుతుస్రావం సమయంలో టీకా తీసుకోవచ్చా? కేంద్రం ఏమందంటే
కోవిడ్ సెకండ్ వేవ్ తీవ్ర స్థాయిలో ఉంది. ప్రభుత్వం ప్రకటించినట్లుగానే దేశం లో టీకా కార్యక్రమం కొనసాగుతోంది. అయితే మహిళలను ఓ అనుమానం వెంటాడుతోంది. రుతుస్రావం సమయంలో కోవిడ్ టీకా తీసుకోవచ్చా అనే ప్రశ్న చాలా మందిలో తలెత్తుతోంది. దీనిపై నీతి అయోగ్ వివరణ ఇచ్చింది. రుతుస్రావం సమయంలో కూడా టీకా తీసుకోవచ్చని, దీని కోసం టీకా తీసుకోవడాన్ని వాయిదా వేయాల్సిన అవసరం లేదని నీతి అయోగ్ ఆఱోగ్య విభాగం సభ్యుడు డాక్టర్ వీకే పాల్ తెలిపారు.