Homeజాతీయం - అంతర్జాతీయంIndia vs England Live Score, 2nd Test: బుమ్రా, షమి రికార్డు భాగస్వామ్యం

India vs England Live Score, 2nd Test: బుమ్రా, షమి రికార్డు భాగస్వామ్యం

ఐదో రోజు భోజన విరామ సమయానికి భారత్ 286/8 స్కోర్ తో మెరుగైన స్థితిలో నిలిచింది. బుమ్రా (30), షమి (52) ఎనిమిదో వికెట్ కు 77 పరుగుల కీలక భాగస్వామ్యం నెలకొల్పి నాటౌట్ నిలిచారు. అంతకుముందు 181/6 ఓవర్ నైట్ స్కోర్ తో సమవారం ఆట కొనసాగించిన టీమ్ ఇండియా ఆదిలోనే రెండు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. పంత్ (22) నిరాశపరిచాడు. తర్వాత ఇషాంత్ (8) ఔటయ్యాడు. ఆపై జోడీ కట్టిన బుమ్రా, షమి […]

ఐదో రోజు భోజన విరామ సమయానికి భారత్ 286/8 స్కోర్ తో మెరుగైన స్థితిలో నిలిచింది. బుమ్రా (30), షమి (52) ఎనిమిదో వికెట్ కు 77 పరుగుల కీలక భాగస్వామ్యం నెలకొల్పి నాటౌట్ నిలిచారు. అంతకుముందు 181/6 ఓవర్ నైట్ స్కోర్ తో సమవారం ఆట కొనసాగించిన టీమ్ ఇండియా ఆదిలోనే రెండు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. పంత్ (22) నిరాశపరిచాడు. తర్వాత ఇషాంత్ (8) ఔటయ్యాడు. ఆపై జోడీ కట్టిన బుమ్రా, షమి ఎనిమిదో వికెట్ కు రికార్డు భాగస్వామ్యం జోడించారు.

Velishala Suresh
Velishala Sureshhttps://oktelugu.com/
Velishala Suresh is Journlist and a Web Admin and is working with our organisation from last 4 years and he has good knowledge on Content uploads and Content Management in website.

Related News

Most Popular

Oktelugu Epaper