https://oktelugu.com/

కొండచరియలు విరిగిపడటంతో పట్టాలు తప్పిన రైలు

భారీ వర్షాలకు కొండచరియలు విరిగిపడటంతో ఒక రైలు పట్టాలు తప్పింది. గోవాలో ఈ ఘటన జరిగింది. కర్నాటకలోని మంగళూరు నుంచి ముంబై సీఎస్టీకి వెళ్లే స్పషల్ ఎక్స్ ప్రెస్ ట్రైన్ ను వర్షాల కరాణంగా శుక్రవారం దారి మళ్లించారు. మడగాస్-తోండా-మిరాజ్ మార్గంలో ప్రయానించిన ఈ రైలు గోవాలోని దూద్ సాగర్- సానౌలిమ్ సెక్షన్ లో ట్రాక్ పై పడిన కొండచరియలను ఢీకొట్టింది. దీంతో రైలు ఇంజిన్, వెనక ఉన్న జనరల్ బోగి పట్టాలు తప్పాయి. అయితే ఈ […]

Written By:
  • Velishala Suresh
  • , Updated On : July 24, 2021 / 02:58 PM IST
    Follow us on

    భారీ వర్షాలకు కొండచరియలు విరిగిపడటంతో ఒక రైలు పట్టాలు తప్పింది. గోవాలో ఈ ఘటన జరిగింది. కర్నాటకలోని మంగళూరు నుంచి ముంబై సీఎస్టీకి వెళ్లే స్పషల్ ఎక్స్ ప్రెస్ ట్రైన్ ను వర్షాల కరాణంగా శుక్రవారం దారి మళ్లించారు. మడగాస్-తోండా-మిరాజ్ మార్గంలో ప్రయానించిన ఈ రైలు గోవాలోని దూద్ సాగర్- సానౌలిమ్ సెక్షన్ లో ట్రాక్ పై పడిన కొండచరియలను ఢీకొట్టింది. దీంతో రైలు ఇంజిన్, వెనక ఉన్న జనరల్ బోగి పట్టాలు తప్పాయి. అయితే ఈ ప్రమాదంలో ఎవరూ గాయపడలేదు.