జోరందుకున్న స్టాక్‌మార్కెట్లు..
భారత్‌లో స్టాక్‌మార్కెట్లు లాభాల్లో దూసుకెళ్తున్నాయి. సోమవారం ఉదయ 9.50 గంటలకు సెన్సెక్స్ 490 పాయింట్లు సాధించి 39,194 వద్ద కొనసాగింది. నిఫ్టి 135 ప్రాఫిట్‌తో 11,552కు చేరింది. మరోవైపు ముఖ్య కంపెనీల షేర్లు సైతం లాభాల బాటల్లో కొనసాగుతున్నాయి. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ వైట్‌హౌజ్‌కు వెళుతున్న నేపథ్యంలో స్టాక్‌మార్కెట్‌లో జోరందుకున్నట్లు తెలుస్తోంది. దీంతో ప్రస్తుతం డాలర్ రూపాయితో రూ.73.57 వద్ద కొనసాగుతోంది.
Written By:
, Updated On : October 5, 2020 / 10:11 AM IST