https://oktelugu.com/

3 ఆసుపత్రుల్లో బ్లాక్ ఫంగస్ చికిత్సా కేంద్రాలు: కేజ్రీవాల్

దేశ రాజధానిలోని మూడు ఆసుపత్రుల్లో బ్లాక్ ఫంగస్ చికిత్సా కేంద్రాలు ఏర్పాుట చేయాలని ఢిల్లీ ప్రభుత్వం నిర్ణయించింది. లోక్ నాయక్ జయ ప్రకాశ్ ఆసుపత్రి, గురు తేజ్ బహదూర్ ఆసుపత్రి, రాజీవ్ గాంధీ ఆసుపత్రిలో బ్లాక్ ఫంగస్ కు డిడెకేటెడ్ ట్రీట్ మెంట్ సెంటర్లు ఏర్పాటు చేయనున్నట్లు ఢిల్లీ సీఎం కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది. దేశ రాజధానిలో పెరుగుతున్న బ్లాక్ ఫంగస్ కేసులపై అధికారులు, నిపుణులతో ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ అత్యవసర సమావేశం జరిపారు. ఈ […]

Written By:
  • Velishala Suresh
  • , Updated On : May 20, 2021 / 03:20 PM IST
    Follow us on

    దేశ రాజధానిలోని మూడు ఆసుపత్రుల్లో బ్లాక్ ఫంగస్ చికిత్సా కేంద్రాలు ఏర్పాుట చేయాలని ఢిల్లీ ప్రభుత్వం నిర్ణయించింది. లోక్ నాయక్ జయ ప్రకాశ్ ఆసుపత్రి, గురు తేజ్ బహదూర్ ఆసుపత్రి, రాజీవ్ గాంధీ ఆసుపత్రిలో బ్లాక్ ఫంగస్ కు డిడెకేటెడ్ ట్రీట్ మెంట్ సెంటర్లు ఏర్పాటు చేయనున్నట్లు ఢిల్లీ సీఎం కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది. దేశ రాజధానిలో పెరుగుతున్న బ్లాక్ ఫంగస్ కేసులపై అధికారులు, నిపుణులతో ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ అత్యవసర సమావేశం జరిపారు. ఈ వ్యాధి బారిన పడిన వారకి త్వరలోనే మంచి చికిత్స అందించడం జరుగుతుంది అని కేజ్రీవాల్ ఒక ట్వీట్ లో పేర్కొన్నారు.