ప్రపంచ ప్రఖ్యాత మీడియా ఛానల్ బీబీసీ ఎస్పీ బాల సుబ్రహ్మణ్యం గారి గురించి ఒక స్పెషల్ బులెటిన్ ని విడుద చేసింది. సాధారణంగా అంతర్జితాయా వార్తలకు మాత్రమే ప్రాధాన్యమిచ్చే బీబీసీ ఛానల్ ఎస్పీ గారి గురించి బులెటిన్ విడుదల చెయ్యడం బాలు గారి ఖ్యాతి విశ్వవ్యాప్తమైందనడానికి నిదర్శనం. అయితే అంతర్జాతీయ మీడియా ఎస్పీ గారి గురించి అంత గొప్పగా ప్రసారం చేస్తుంటే జాతీయ మీడియా మాత్రం ఆయనకు సరైన ప్రాధాన్యత ఇవ్వలేదని టాలీవుడ్ ప్రముఖ దర్శకుడు హరీష్ […]
ప్రపంచ ప్రఖ్యాత మీడియా ఛానల్ బీబీసీ ఎస్పీ బాల సుబ్రహ్మణ్యం గారి గురించి ఒక స్పెషల్ బులెటిన్ ని విడుద చేసింది. సాధారణంగా అంతర్జితాయా వార్తలకు మాత్రమే ప్రాధాన్యమిచ్చే బీబీసీ ఛానల్ ఎస్పీ గారి గురించి బులెటిన్ విడుదల చెయ్యడం బాలు గారి ఖ్యాతి విశ్వవ్యాప్తమైందనడానికి నిదర్శనం. అయితే అంతర్జాతీయ మీడియా ఎస్పీ గారి గురించి అంత గొప్పగా ప్రసారం చేస్తుంటే జాతీయ మీడియా మాత్రం ఆయనకు సరైన ప్రాధాన్యత ఇవ్వలేదని టాలీవుడ్ ప్రముఖ దర్శకుడు హరీష్ శంకర్ ఫైర్ అయ్యాడు.