Bangalore Stampede Incident: తొక్కిసలాట ఘటనలో టీనేజీ పిల్లలు ప్రాణాలు కోల్పోవడం విషాదకరమని కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ అన్నారు. ఈ ఘటన తర్వాత తొలిసారి మీడియాతో మాట్లాడిన ఆయన ప్రమాద జరిగిన తీరును తలచుకుంటూ కన్నీళ్లు పెట్టుకున్నారు. ఈ బాధను ఏ కుటుంబం భరించలేదన్నారు. ఈ ఘటనలో ప్రాణాలు కోల్పోయిన వారిలో 15 ఏళ్ల టీనేజీ పిల్లలు ఉన్నారు. ఈ బాధను తట్టుకోవడం ఏ కుటుంబం వల్ల కాదరు. ఈ ఘటన నుంచి పాఠాలు నేర్చుకుంటామని డీకే కంటతడి పెట్టారు.
#WATCH | Bengaluru: Karnataka DCM DK Shivakumar breaks down as he comes out to address the media for the first time after the #BengaluruStampede. pic.twitter.com/1GDMZOBAm4
— ANI (@ANI) June 5, 2025