
బీజేపీ నేతపై చేయిచేసుకున్న తమ పార్టీ ఎమ్మెల్యేపై చర్యలు తీసుకున్నారు బీజేడీ పార్టీ అధినేత, ఒడిశఆ సీఎం నవీన్ పట్నాయక్. చిలికా ఎమ్మెల్యే ప్రశాంత కుమార్ పెన్షన్ల విషయంలో ప్రశ్నించిన బీజేపీ నేత నిరంజన్ సేధీని కొట్టారని ఆరోపణలు వచ్చాయి. ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో నవీన్ పట్నాయక్ సీరియస్ అయ్యారు. బీజేపీ నుంచి ప్రశాంత్ కుమార్ ను తక్షణమే సస్పెండ్ చేస్తున్నట్లు ప్రకటించారు.