Army Helicopter: ఎం 17 ఆర్మీహెలికాప్టర్ లో సాంకేతిక లోపం తలెత్తింది. దీంతో పంజాబ్ లోని పఠాన్ కోట్ లోని ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేశారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. అయితే సురక్షితంగా హెలికాప్టర్ ల్యాండ్ అయినట్లు అధికారులు వెల్లడించారు.