జమ్మూకశ్మీర్ లో కూలిన ఆర్మీ హెలికాప్టర్

జమ్మూకశ్మీర్ లో ఆర్మీ హెలికాప్టర్ కూలిపోయింది. కథువాలోని రంజిత్ సాగర్ డ్యాం సమీపంలో ఈ ఘటన జరిగింది. సాంకేతిక లోపంతో ప్రమాదం జరిగిందా మరేదైనా కారణమా అనే వివరాలు తెలియాల్సి ఉంది. ఈ ఘటనపై ఆర్మీ ఉన్నతస్ధాయి వర్గాలు విచారణకు ఆదేశించినట్లు సమాచారం.

Written By: Suresh, Updated On : August 3, 2021 12:31 pm
Follow us on