AP Inter Supplementary Results: ఏపీ ఇంటర్మీడియట్ ప్రథమ, ద్వితీయ సంవత్సరాల అడ్వాన్స్ డ్ సప్లిమెంటరీ పరీక్షల ఫలితాలను విడుదల చేశారు. ఇంటర్మీడియట్ ప్రథమ సంవత్సరంలో 1,35,826 మంది, రెండో ఏడాదిలో 97,963 మంది విద్యార్థులు పరీక్షలు రాశారు. resultsbie.ap.gov.in వెబ్ సైట్ లో ఫలితాలను తెలుసుకోవచ్చు.