Telugu News » Ap » Ap high court dissatisfaction over center
కేంద్రంపై ఏపీ హైకోర్టు అసంతృప్తి
బ్లాక్ ఫంగస్ రోగులకు అవసరమైన ఆంఫోటెరిసిన్-బి ఇంజక్షన్లను సమకూర్చటంలో కేంద్రప్రభుత్వం సరిగా వ్యవహరించడం లేదని హైకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. రాష్ట్రంలో కొవిడ్ కేసులు, బ్లాక్ ఫంగస్ చికిత్సకు సంబంధించి దాఖలైన ప్రజాప్రయోజన వ్యాజ్యాలపై హైకోర్టులో ఇవాళ విచారణ జరిగింది. జస్టిస్ విజయలక్ష్మి, జస్టిస్ రమేత్ తో కూడిన ద్విసభ్య ధర్మాసనం కేసుని విచారించింది. ప్రధానంగా అవసరమైన ఆక్సిజన్ సరఫరా విషయంలో కేంద్ర ప్రభుత్వం తీసుకున్న చర్యలు ఏమిటని ప్రశ్నించింది.