
భారత్ బయోటెక్, సీరం సంస్థలకు ఏపీ ప్రభుత్వం శనివారం లేఖ రాసింది. రెండు సంస్థలు రూ. 4.08 కోట్ల డోసుల వ్యాక్సిన్లు సరఫరా చేయాలని ప్రభుత్వం కోరింది. సరిపడా డోసులను ఏపీకి అమ్మాలని భారత్ బయోటెక్ సీరం సంస్థలను రాష్ట్ర ప్రభుత్వం అడిగింది. 2.4 కోట్ల మందికి రెండేసి డోసుల చొప్పున వ్యాక్సిన్ ఇవ్వాలని రెండు సంస్థలను ప్రభుత్వం కోరింది