కేంద్ర ప్రభుత్వం తాజాగా ప్రకటించిన స్వచ్ఛ భారత్ జాతీయ స్థాయి అవార్డులలో ఆంధ్రప్రదేశ్ కు అవార్డుల పంట పండింది. స్వచ్చ్ భారత్ లో బాగంగా గ్రామీణ ప్రాంతాలకు ఇచ్చే స్వచ్ఛ భారత్ గ్రామీణ్‌లో రాష్ట్రానికి తొలిసారి మూడు అవార్డులు లభించాయి. కేంద్రం ప్రకటించిన అవార్డుల్లో స్వచ్ఛ సుందర్ సముదాయక్ శౌచాలయ కేటగిరీలో రెండో ర్యాంకు, సముదాయక్ శౌచాలయ అభియాన్ కేటగిరీలో మూడవ ర్యాంక్, దీంతో పాటు గంధగి ముక్త్ భారత్ కేటగిరీలో మూడవ ర్యాంక్ లభించింది.swa