https://oktelugu.com/

AP EAPCET: ఏపీ ఈఏపీసెట్ ఫలితాలు విడుదల

రాష్ట్రంలో ఈఏపీసెట్ ఫలితాలు విడుదలయ్యాయి. ఎంసెట్ ఫలితాలను విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్ విడుదల చేశారు. ఇంజినీరింగ్ స్ట్రీమ్ కు 1,66,460 మంది విద్యార్థులు పరీక్ష రాయగా 1,34,205 మంది ఉత్తీర్ణత సాధించారు. కరోనా సోకి పరీక్షలు రాయని వారికి మళ్లీ పరీక్షలు నిర్వహిస్తామని మంత్రి చెప్పారు.

Written By: , Updated On : September 8, 2021 / 11:21 AM IST
Follow us on