
హైదరాబాద్ లో సాహెబ్ నగర్ లో గల్లంతైన అంతయ్య మృతదేహం లభ్యమైంది. వారం క్రితం పనులు చేస్తూ అంతయ్యతో పాటు మరో వ్యక్తి గల్లంతు అయిన విషయం తెలిసిందే. ఘటన జరిగిన ప్రాంతానికి 200 మీటర్ల దూరంలో అంతయ్య మృతదేహాన్ని గుర్తించారు. డ్రైనేజీ గల్లంతు అయిన ఇద్దరిలో ఒక వ్యక్తి మృతదేహం ఇప్పటికే లభ్యమవ్వగా ఇవాళ అంతయ్య మృతదేహాన్ని గుర్తించారు.