https://oktelugu.com/

మరో అపచారం.. శ్రీశైలంలో అన్యమత పార్శిల్ కలకలం

ఆంధ్రప్రదేశ్ లో వరుసగా జరుగుతున్న సంఘటలు కలకలం రేపుతోంది. హిందుత్వ ఆలయాలు.. విగ్రహాల ధ్వంసం కలకలం రేపుతోంది. తాజాగా శ్రీశైలం పుణ్యక్షేత్రంలో అన్యమత పార్శిల్ కలకలం రేపింది. ఆలయానికి సమీపంలోని దళిత కాలనీకి చెందిన ఓ కుటుంబానికి కర్నూలు నుంచి క్రిస్టియన్ సంస్థ ద్వారా ఓ పార్శిల్ వచ్చింది. దీంతో శ్రీశైలం దేవస్థానం ఇన్ చార్జి సెక్యూరిటీ అధికారి పోలీసులకు సమాచారం ఇచ్చారు. పర్యాటక శాఖలో పనిచేసే ఓ ఉద్యోగికి ఆ పార్శిల్ వచ్చినట్టు పోలీసులు గుర్తించారు. […]

Written By:
  • NARESH
  • , Updated On : September 24, 2020 / 04:51 PM IST
    Follow us on

    ఆంధ్రప్రదేశ్ లో వరుసగా జరుగుతున్న సంఘటలు కలకలం రేపుతోంది. హిందుత్వ ఆలయాలు.. విగ్రహాల ధ్వంసం కలకలం రేపుతోంది. తాజాగా శ్రీశైలం పుణ్యక్షేత్రంలో అన్యమత పార్శిల్ కలకలం రేపింది. ఆలయానికి సమీపంలోని దళిత కాలనీకి చెందిన ఓ కుటుంబానికి కర్నూలు నుంచి క్రిస్టియన్ సంస్థ ద్వారా ఓ పార్శిల్ వచ్చింది. దీంతో శ్రీశైలం దేవస్థానం ఇన్ చార్జి సెక్యూరిటీ అధికారి పోలీసులకు సమాచారం ఇచ్చారు. పర్యాటక శాఖలో పనిచేసే ఓ ఉద్యోగికి ఆ పార్శిల్ వచ్చినట్టు పోలీసులు గుర్తించారు. విచారణ జరుపుతున్నారు.

    Also Read: బీజేపీ నేతల అరెస్టు.. ఏపీలో ఉద్రిక్తత