Telugu News » National » Another medal for india wrestler ravi dahiya for the final
ఫైనల్ కు రెజ్లర్ రవి దహియా.. భారత్ కు మరో పతకం
భారత్ రెజ్లర్ రవి దహియా అద్భుతం చేశాడు. రెజ్లింగ్ లో 57 కిలోల విభాగంలో ఫైనల్ చేరుకున్నాడు. సెమీస్ లో ప్రత్యర్థికి ఎక్కువ పాయింట్లు వచ్చినా ఆఖర్లో అతడిని పూర్తిగా అడ్డుకోవడంతో విజయం సొంతమైంది. దీంతో భారత్ కు కనీసం రజతం ఖాయమైంది. ఇప్పటి వరకు ఒలింపిక్స్ రెజ్లింగ్ లో సుశీల్ కుమార్, యోగేశ్వర్ దత్ లు మాత్రమే ఇండియాకు సిల్వర్ మెడల్స్ అందించారు. వాళ్ల తర్వాత ఈ ఘనత సాధించిన మూడో రెజ్లర్ గా రవికుమార్ […]
భారత్ రెజ్లర్ రవి దహియా అద్భుతం చేశాడు. రెజ్లింగ్ లో 57 కిలోల విభాగంలో ఫైనల్ చేరుకున్నాడు. సెమీస్ లో ప్రత్యర్థికి ఎక్కువ పాయింట్లు వచ్చినా ఆఖర్లో అతడిని పూర్తిగా అడ్డుకోవడంతో విజయం సొంతమైంది. దీంతో భారత్ కు కనీసం రజతం ఖాయమైంది. ఇప్పటి వరకు ఒలింపిక్స్ రెజ్లింగ్ లో సుశీల్ కుమార్, యోగేశ్వర్ దత్ లు మాత్రమే ఇండియాకు సిల్వర్ మెడల్స్ అందించారు. వాళ్ల తర్వాత ఈ ఘనత సాధించిన మూడో రెజ్లర్ గా రవికుమార్ దహియా నిలిచాడు.