ఉత్తరప్రదేశ్ లోని హత్రాస్ జిల్లాలో జరిగిన సంఘటన మరవక ముందే మరో అత్యాచార ఘటన వెలుగుచూసింది. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని భడోహిలో గురువారం కాలకృత్యాలు తీర్చుకునేందుకు పొలంలోకి వెళ్లిన 14 ఏళ్ల బాలిక ఇంటికి తిరిగి రాకపోవడంతో ఆమె సోదరుడు వెతకగా పోలాల్లో హత్యకు గురైన తన సోదరి మృతదేహాన్నిగుర్తించాడు. బాలికపై లైంగిక దాడికి పాల్పడి అనంతరం ఇటుకలతో కొట్టి ఉంటారని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.