TSPSC: టీఎస్పీఎస్సీ కార్యదర్శిగా అనితా రామచంద్రన్ బాధ్యతల స్వీకరణ
తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కార్యదర్శిగా ఐఏఎస్ అధికారి అనితా రామచంద్రన్ బాధ్యతలను స్వీకరించారు. వెయిటింగ్ లో ఉన్న అనితా రామచంద్రన్ ను టీఎస్పీఎస్సీ కార్యదర్శిగా నియమిస్తూ ప్రభుత్వం ఇటీవల ఉత్తర్వులు జారీ చేసిన సంగతి తెలిసిందే. టీఎస్పీఎస్సీ కార్యదర్శిగా బాధ్యతలు స్వీకరించిన అనితా రామచంద్రన్ కు టీఎస్పీఎస్సీ ఉద్యోగులు, సిబ్బంది శుభాకాంక్షలు తెలిపారు. యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ గా అనితా రామచంద్రన్ సేవలందించిన విషయం తెలిసిందే.
Written By:
, Updated On : September 1, 2021 / 03:42 PM IST