Telugu News
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్‌
  • తెలంగాణ
  • జాతీయ వార్తలు
  • ప్రపంచం
  • ఎంటర్టైన్మెంట్
  • ఫోటోలు
  • వీడియోలు
  • క్రీడలు
  • search-icon
  • oktelugu twitter
  • facebook-icon
  • instagram-icon
  • youtube-icon
  • తాజా వార్తలు
  • జాతీయ వార్తలు
  • ఆంధ్రప్రదేశ్‌
  • తెలంగాణ
  • ప్రపంచం
  • బిజినెస్
  • క్రీడలు
  • ఎంటర్టైన్మెంట్
    • టాలీవుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
    • మూవీ రివ్యూ
  • వెబ్ స్టోరీలు
  • ఫోటోలు
  • వీడియోలు
  • హెల్త్‌
  • సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ
  • ఆధ్యాత్మికం
  • ట్రెండింగ్ న్యూస్
  • రామ్ టాక్
  • వ్యూ పాయింట్
  • ఎడ్యుకేషన్
  • ఉద్యోగాలు
  • ఎన్నికలు
home
  • తాజా వార్తలు
  • జాతీయ వార్తలు
  • ఆంధ్రప్రదేశ్‌
  • తెలంగాణ
  • ప్రపంచం
  • బిజినెస్
  • క్రీడలు
  • ఎంటర్టైన్మెంట్
  • టాలీవుడ్
  • బాలీవుడ్
  • హాలీవుడ్
  • మూవీ రివ్యూ
  • వెబ్ స్టోరీలు
  • ఫోటోలు
  • వీడియోలు
  • హెల్త్‌
  • సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ
  • ఆధ్యాత్మికం
  • ట్రెండింగ్ న్యూస్
  • రామ్ టాక్
  • వ్యూ పాయింట్
  • ఎడ్యుకేషన్
  • ఉద్యోగాలు
  • ఎన్నికలు
  • Telugu News » Latest News » Anasuya bharadwaj latest saree pics goes viral

Anasuya Bharadwaj: హాట్ సమ్మర్ లో సూపర్ కూల్ గా అనసూయ గ్లామర్… చీరలో పిచ్చెక్కించిందిగా, లేటెస్ట్ ఫోటోలు వైరల్

రజాకార్ మూవీ ఆశించిన స్థాయిలో ఆడలేదు. ఈ మూవీ పొలిటికల్ ప్రాపగాండా మూవీగా కొందరు విమర్శలు చేశారు. చరిత్రను వక్రీకరించి తెరకెక్కించారని ఎద్దేవా చేశారు.

Written By:S.Reddy, Updated On : March 26, 2024 / 05:20 PM IST
  • OKTelugu FaceBook
  • OKTelugu Twitter
  • OKTelugu whatsapp
  • OKTelugu Telegram
Anasuya Bharadwaj Latest Saree Pics Goes Viral

Anasuya Bharadwaj Latest Saree Pics Goes Viral

Follow us on

OKTelugu google news OKTelugu Facebook OKTelugu Instagram OkTelugu Youtube OKTelugu Telegram

Anasuya Bharadwaj: అనసూయకు వయసు పెరుగుతుందా తగ్గుతుందా అనే సందేహం కలుగుతుంది. ఆమె గ్లామర్ అంతకంతకు రెట్టింపు అవుతుంది. తాజాగా చీర కట్టులో మెస్మరైజ్ చేసింది. చలువ కళ్ళజోడు పెట్టి మరింత కవ్వించింది. హాట్ సమ్మర్ లో అనసూయ కూల్ లుక్ వైరల్ గా మారింది. అనసూయ కెరీర్ సక్సెస్ ఫుల్ గా సాగుతుంది. ఆమెకు విలక్షణ పాత్రలు దక్కుతున్నాయి. ఆమె లేటెస్ట్ మూవీ రజాకార్. ఈ చిత్రంలో అనసూయ కీలక రోల్ చేసింది. ప్రేమ, ఇంద్రజ, బాబీ సింహ ఇతర ప్రధాన పాత్రలు చేయడం జరిగింది.

రజాకార్ మూవీ ఆశించిన స్థాయిలో ఆడలేదు. ఈ మూవీ పొలిటికల్ ప్రాపగాండా మూవీగా కొందరు విమర్శలు చేశారు. చరిత్రను వక్రీకరించి తెరకెక్కించారని ఎద్దేవా చేశారు. బీజేపీ ఎమ్మెల్యే గూడూర్ నారాయణరెడ్డి ఈ చిత్రాన్ని నిర్మించారు. నెక్స్ట్ అనసూయ చేతిలో ఉన్న క్రేజీ ప్రాజెక్ట్ పుష్ప 2. దర్శకుడు సుకుమార్ తెరకెక్కిస్తున్న పుష్ప 2 ఆగస్టు 15న విడుదల కానుంది. అల్లు అర్జున్ హీరోగా నటిస్తున్న ఈ పాన్ ఇండియా మూవీలో అనసూయ లేడీ విలన్ రోల్ చేస్తున్న విషయం తెలిసిందే.

తాజాగా ఆర్సీ 17 ప్రకటించారు. సుకుమార్-రామ్ చరణ్ మరోసారి చేతులు కలిపారు. వీరిద్దరి కాంబోలో వచ్చిన రంగస్థలం ఇండస్ట్రీ హిట్ కొట్టింది. ఆ చిత్రంలో అనసూయ రంగమ్మత్త పాత్ర చేసింది. అనసూయకు బ్రేక్ ఇచ్చిన రోల్ అది. తన ప్రతి సినిమాలో అనసూయకు సుకుమార్ ఒక పాత్ర ఇస్తున్నాడు. ఆర్సీ 17లో కూడా అనసూయ కోసం ఆయన ఓ రోల్ సిద్ధం చేస్తాడు అనడంలో సందేహం లేదు. యాంకరింగ్ మానేసిన అనసూయ పూర్తి ఫోకస్ నటనపై పెట్టిన సంగతి తెలిసిందే.

దాదాపు తొమ్మిదేళ్లు అనసూయ జబర్దస్త్ లో ఉన్నారు. గ్లామరస్ యాంకర్ గా ఒక ట్రెండ్ సెట్ చేసింది. నటిగా సినిమాకు లక్షల పారితోషికం తీసుకుంటున్న అనసూయ… ప్రొమోషన్స్ ద్వారా కూడా భారీగా ఆర్జిస్తోంది. ఈ మధ్య రెండు తెలుగు రాష్ట్రాల్లో ఆమె సందడి చేస్తున్నారు. పలు నగరాల్లో షాపింగ్ మాల్స్ ఓపెన్ చేస్తుంది. ఎక్కడకు వెళ్లినా అనసూయను చూసేందుకు జనాలు ఎగబడుతున్నారు. యూత్ లో అనసూయకు ఉన్న క్రేజ్ అలాంటిది మరి…

S.Reddy

S.Reddy Author - OK Telugu

Web Title: Anasuya bharadwaj latest saree pics goes viral

Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com

Tags
  • Anasuya Bharadwaj
  • Photo Gallery
  • Saree Photos
  • Telugu news
  • Viral Pics
Follow OKTelugu on WhatsApp

Related News

Inspirational Women : 58 ఏళ్ళ వయసులో ఇంటర్ పాస్ అయింది..ఈ మహిళ తెగువకు హ్యాట్సాప్ చెప్పాల్సిందే!

Inspirational Women : 58 ఏళ్ళ వయసులో ఇంటర్ పాస్ అయింది..ఈ మహిళ తెగువకు హ్యాట్సాప్ చెప్పాల్సిందే!

Priyanka Jain and Shiva : ‘పోవే అవతలకు’ అంటూ లైవ్ లో కొట్టుకున్న ప్రియాంక జైన్, శివ..వీడియో వైరల్!

Priyanka Jain and Shiva : ‘పోవే అవతలకు’ అంటూ లైవ్ లో కొట్టుకున్న ప్రియాంక జైన్, శివ..వీడియో వైరల్!

Mahesh Babu Daughter: సంప్రదాయినీ.. మహేష్ కూతురు లుక్ వైరల్

Mahesh Babu Daughter: సంప్రదాయినీ.. మహేష్ కూతురు లుక్ వైరల్

Anasuya : అనసూయను ఈ యాంగిల్ లో చూసి తట్టుకోవడం కష్టమే

Anasuya : అనసూయను ఈ యాంగిల్ లో చూసి తట్టుకోవడం కష్టమే

Anasuya Bharadwaj: శేఖర్ మాస్టర్ పై అనసూయ ఫైర్..కంట్రోల్ లో ఉండు అంటూ వార్నింగ్!

Anasuya Bharadwaj: శేఖర్ మాస్టర్ పై అనసూయ ఫైర్..కంట్రోల్ లో ఉండు అంటూ వార్నింగ్!

Anasuya Bharadwaj : ఆకాశాన్ని డ్రెస్ గా చుట్టేసుకుందా ఏంటి ఈ అనసూయ..

Anasuya Bharadwaj : ఆకాశాన్ని డ్రెస్ గా చుట్టేసుకుందా ఏంటి ఈ అనసూయ..

Manchu Family : విష్ణుతో గొడవ.. మనోజ్ ను చూడగానే మంచు లక్ష్మీ కన్నీళ్లు.. వైరల్ వీడియో

Manchu Family : విష్ణుతో గొడవ.. మనోజ్ ను చూడగానే మంచు లక్ష్మీ కన్నీళ్లు.. వైరల్ వీడియో

Anasuya Bharadwaj :  ఫోటోలతో గత్తర లేపుతున్న అనసూయ భరద్వాజ

Anasuya Bharadwaj : ఫోటోలతో గత్తర లేపుతున్న అనసూయ భరద్వాజ

Anasuya Bharadwaj: నాతో పెట్టుకుంటే ఏమవుతుందో చూపిస్తా, దమ్ముంటే రారా… పబ్లిక్ లో రెచ్చిపోయిన అనసూయ, రాయలేని భాషలో సైగలు!

Anasuya Bharadwaj: నాతో పెట్టుకుంటే ఏమవుతుందో చూపిస్తా, దమ్ముంటే రారా… పబ్లిక్ లో రెచ్చిపోయిన అనసూయ, రాయలేని భాషలో సైగలు!

ఫొటో గేలరీ

Shraddha Das : ఏం అందం.. చూస్తే ఫిదా అవ్వాల్సిందే!

Shraddha Das Shraddha Das Latest Photos Going Viral On Social Media

Eesha Rebba: చాక్లెట్ కలర్ డ్రెస్ వేసుకుని చాక్లెట్ లా ఊరిస్తున్న ఈషా

Eesha Rebba Chocolate Color Dress Photos

Ashu Reddy : పొట్టి స్కర్టు రెండు జడలు.. అదిరిందిగా అషు..

Ashu Reddy Ashu Reddy Latest Photos Are Going Viral On Social Media

Deepthi Sunaina: ఈ భామ సొగసులు మామూలుగా లేవుగా..అందాల వరదండీ బాబూ..

Deepthi Sunaina Latest Photos Go Viral
OKTelugu
Follow Us On :
  • OKTelugu google news
  • OKTelugu youtube
  • OKTelugu instagram
  • వార్తలు:
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్‌
  • తెలంగాణ
  • జాతీయ వార్తలు
  • ప్రపంచం
  • క్రీడలు
  • ఎంటర్టైన్మెంట్:
  • టాలీవుడ్‌
  • బాలీవుడ్
  • హాలీవుడ్
  • ఓటీటీ
  • మూవీ రివ్యూ
  • ఫోటోలు
  • ఇంకా:
  • వెబ్ స్టోరీలు
  • వీడియోలు
  • బిజినెస్
  • రామ్ టాక్
  • రామ్స్ కార్నర్
  • హెల్త్‌
  • ఆధ్యాత్మికం
  • ఉద్యోగాలు
  • ఎన్నికలు
  • ఎడ్యుకేషన్
  • వ్యూ పాయింట్
  • ఇతరులు:
  • Disclaimer
  • About Us
  • Advertise With Us
  • Privacy Policy
  • Contact us
© Copyright OKTELUGU 2025 All rights reserved.