America: అమెరికాలో ఓ భారతీయ పౌరుడికి చేదు అనుభవం ఎదురైంది. ‘మీరు మా దేశంలో ఎందుకు ఉంటున్నారు’ అంటూ ఓ భారతీయుడిని అమెరికన్ పౌరుడు ప్రశ్నించాడు. ‘‘మీరు (భారతీయులు) మా దేశంలో ఉండటం మాకు ఇష్టం లేదు. భారతీయులు వరదలుగా (చాలామంది) ఇక్కడకు వస్తున్నారు. అమెరికన్లు మిమ్మల్ని చూసి విసుగు చెందారు’’ అంటూ ఆ వ్యక్తి చెప్పాడు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరలవుతోంది.
దారుణం.. అమెరికాలో ఇండియన్స్‌కు దక్కే గౌరవం ఇదీ!
అమెరికాలో ఓ భారతీయ పౌరుడికి చేదు అనుభవం ఎదురైంది. ‘మీరు మా దేశంలో ఎందుకు ఉంటున్నారు’ అంటూ ఓ భారతీయుడిని అమెరికన్ పౌరుడు ప్రశ్నించాడు. ‘‘మీరు (భారతీయులు) మా దేశంలో ఉండటం మాకు ఇష్టం లేదు. భారతీయులు వరదలుగా (చాలామంది) ఇక్కడకు… pic.twitter.com/gTGdQwxTeJ
— ChotaNews App (@ChotaNewsApp) July 7, 2025