Amitabh Bachchan: కుమారుడిని ప్రశంసించినట్లు జయాబచ్చన్, ఐశ్వర్యారాయ్ లను ఎందుకు ప్రశంసించరని కొందరూ అమితాబ్ బచ్చన్ ట్రోల్ చేశారు. తాజా ఇదే ప్రశ్నను ఓ అభిమాని అడగ్గా ఈ విధంగా సమాధానమిచ్చారు. నేను అభిషేక్ ను ఎప్పడూ ప్రశంసిస్తూనే ఉంటాను. అలాగే నా భార్య జయాబచ్చన్, కోడలు ఐశ్వర్యను కూడా ప్రశంసిస్తాను. కాకపోతే వారిని మనసులోనే మెచ్చుకుంటుంటాను. అది నాకు మహిళపై ఉన్న గౌరవం అన్నా అన్నారు.