
పార్లమెంట్ ఉభయ సభలు వాయిదా పడ్డాయి. లోక్ సభలో గందరగోళం నెలకొంది. విపక్షాల ఆందోళనల మధ్యే మూడు బిల్లులకు లోక్ సభ ఆమోద ముద్ర వేసింది. రాజ్యాంగ సవరణ (ఎస్టీ)బల్లు, ది డిపాజిట్ ఇన్యూరెన్స్ అండ్ క్రెడిట్ గ్యారంటీ కార్పొరేషన్ ( సవరణ) బిల్లు, ది లిమిటెడ్ లయబిలిటీ పార్ట్ నర్ షిట్ ( సవరణ ) బిల్లు ఆమోదం పొందాయి.