మెడల్ పై ఆశలు రేపుతున్న గోల్ఫర్ అదితి

రెండోసారి ఒలింపిక్స్ లో పాల్గొంటున్న గోల్ఫర్ అదితి మహిళల వ్యక్తిగత స్ట్రోక్ ప్లేలో శుక్రవారం మూడో రౌండ్ ముగిసే సమయానికి రెండో స్థానంలో నిలచి మెడల్ వేటలో కొనసాగుతోంది. శుక్రవారం 5 బర్డీస్ తో ఆమె రెండో స్థానంలో నిలిచింది. ఆమె కంటే ముందు వరల్డ్ నంబర్ వన్ గోల్ఫర్ నెల్లీ కోర్డా ఉంది. గత మూడు రోజులుగా ఆమె నిలకడగా రాణిస్తోంది. శనివారం చివరిదైన నాలుగో రౌండ్ లో ఇదే నిలకడ కొనసాగిస్తే ఆమె మెడల్ […]

Written By: Suresh, Updated On : August 6, 2021 12:42 pm
Follow us on

రెండోసారి ఒలింపిక్స్ లో పాల్గొంటున్న గోల్ఫర్ అదితి మహిళల వ్యక్తిగత స్ట్రోక్ ప్లేలో శుక్రవారం మూడో రౌండ్ ముగిసే సమయానికి రెండో స్థానంలో నిలచి మెడల్ వేటలో కొనసాగుతోంది. శుక్రవారం 5 బర్డీస్ తో ఆమె రెండో స్థానంలో నిలిచింది. ఆమె కంటే ముందు వరల్డ్ నంబర్ వన్ గోల్ఫర్ నెల్లీ కోర్డా ఉంది. గత మూడు రోజులుగా ఆమె నిలకడగా రాణిస్తోంది. శనివారం చివరిదైన నాలుగో రౌండ్ లో ఇదే నిలకడ కొనసాగిస్తే ఆమె మెడల్ ఖాయం చేసుకుంటుంది.