
మనీ లాండరింగ్ కేసులో నటి యామీ గౌతమ్ కి ఈడీ సమన్లు జారీ చేసింది. విదేశీ మారక నిర్వహణ చట్టం ఉల్లంఘనలకు యామీ పాల్పడినట్లు ఆరోపణలు రావడంతో దర్యాప్తు చేపట్టిన ఈడీ ఆమెకు సమన్లు అందించింది. ఈమేరకు జూలై 7న ఆమె ఈడీ ఎదుట హాజరు కావాల్సి ఉంది. యామీ గౌతమ్ ఇప్పటికే ఒకసారి ఈడీ నుంచి సమన్లు అందుకున్నారు.