
టాలీవుడ్ డ్రగ్స్ కేసులో నటుడు రానా తొలిసారి ఈడీ ముందు హాజరయ్యాడు. మాదాపూర్ లోని వెస్టిన్ హోటల్ నుంచి రానా ఈడీ ఆఫీసుకు వెళ్లాడు. ఎఫ్-కేఫ్ తో రానా ఆర్థిక లావాదేవీలు జరినట్లు ఆరోపణలు వచ్చాయి. అటు, ఎఫ్-కేఫ్ లో రానా.. రకుల్, రవితేజతో పాటు పార్టీలకు హాజరయ్యాడు. ఈ అంశంపై ఈడీ అధికారులు రానాకు నోటీసులు జారీ చేశారు.