Hyderabad Building: హైదరాబాద్ లోని ఓ బిల్డింగ్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఎవరి స్థాయికి తగ్గట్లు వారు తమ సొంతింటి కలను సాకారం చేసుకుంటుంటారు. తమకున్న కొద్దిపాటి బాత్రూమంత స్థలంలోనే మూడు అంతస్తుల భవనాన్ని నిర్మించారు. HYDలో ఇలాంటి అగ్గిపెట్టె బిల్డింగ్స్ చాలా ఉంటాయని నెటిజన్లు అంటున్నారు.
బాత్రూమంత స్థలంలో 3 అంతస్తుల బిల్డింగ్!
ఎవరి స్థాయికి తగ్గట్లు వారు తమ సొంతింటి కలను సాకారం చేసుకుంటుంటారు. తమకున్న కొద్దిపాటి బాత్రూమంత స్థలంలోనే మూడు అంతస్తుల భవనాన్ని నిర్మించారు. HYDలో ఇలాంటి అగ్గిపెట్టె బిల్డింగ్స్ చాలా ఉంటాయని నెటిజన్లు అంటున్నారు. pic.twitter.com/gRBq07GdYP
— ChotaNews App (@ChotaNewsApp) July 3, 2025