https://oktelugu.com/

తెలంగాణలో కొత్తగా 635 కరోనా కేసులు

తెలంగాణలో రాష్ట్రంలో వైద్య, ఆరోగ్యశాఖ శనివారం వారం విడుదల చేసిన బులిటెన్ ప్రకారం.. గడిచిన 24 గంటల్లో కొత్తగా 635 కరోనా కేసులు నమోదయ్యాయి. నిన్న ఒక్కరోజే నలుగురు మృతి చెందారు. దీంతో ఇప్పటి వరకు కేసుల సంఖ్య 2,77,151 గా ఉంది. ఇక మరణాల సంఖ్య 1,489గా ఉన్నట్లు బులిటెన్‌లో పేర్కొంది. ఇక ఇప్పటి వరకు 2,67,992 మంది కోలుకోగా ప్రస్తుతం 7,670యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. వీరిలో 5,557 మంది ఇంట్లో చికిత్స పొందుతున్నారు. కాగా […]

Written By: , Updated On : December 12, 2020 / 09:28 AM IST
New Corona
Follow us on

తెలంగాణలో రాష్ట్రంలో వైద్య, ఆరోగ్యశాఖ శనివారం వారం విడుదల చేసిన బులిటెన్ ప్రకారం.. గడిచిన 24 గంటల్లో కొత్తగా 635 కరోనా కేసులు నమోదయ్యాయి. నిన్న ఒక్కరోజే నలుగురు మృతి చెందారు. దీంతో ఇప్పటి వరకు కేసుల సంఖ్య 2,77,151 గా ఉంది. ఇక మరణాల సంఖ్య 1,489గా ఉన్నట్లు బులిటెన్‌లో పేర్కొంది. ఇక ఇప్పటి వరకు 2,67,992 మంది కోలుకోగా ప్రస్తుతం 7,670యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. వీరిలో 5,557 మంది ఇంట్లో చికిత్స పొందుతున్నారు. కాగా 24 గంటల్లో 52,308 కరోనా టెస్టులు నిర్వహించినట్లు ఐసీఎంఆర్ తెలిపింది.