Telugu News » National » 50 crore people have been vaccinated prime minister modi
50 కోట్ల మంది వ్యాక్సిన్ తీసుకున్నారు.. మోదీ
దేశంలో 50 కోట్ల మందికి కోవిడ్ టీకాలను ఇచ్చినట్లు ప్రధాని మోదీ తెలిపారు. మధ్యప్రదేశ్ లోని కల్యాన్ అన్న యోజన లబ్ధిదారులతో ఇవాళ ప్రధాని మోదీ వీడియో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మధ్యప్రదేశ్ లో 5 కోట్ల మందికి, దేశ వ్యాప్తంగా 80 కోట్ల మందికి ఉచిత రేషన్ అందినట్లు ఆయన చెప్పారు. పండుగ సీజన్ వేళ భారతీయ చేతివృత్తుల ఉత్పత్తులను ఖరీదు చేయాలని ఆయన సూచించారు.