కేంద్రపాలిత ప్రాంతమైన లఢక్ లో వరుస భూకంపాలు వస్తున్నాయి. నిన్న 4.2 వీవ్రతతో భూకంపం రాగా తాజాగా ఇవాళ ఉదయం 8.27 గంటలకు భూమి కంపించింది. దీని తీవ్రత రిక్టర్ స్కేలుపై 3.6 గా నమోదయ్యిందని నేషనల్ సెంటర్ ఫర్ సీస్మోలజీ వెల్లడించింది. భూకంపం వల్ల సంభవించిన నష్టానికి సంబంధించిన ఇంకా వివరాలు తెలియరాలేదని పేర్కొంది. శుక్రవారం ఉదయం 11.02 గంటలకు ప్రాంతంలో కూడా లఢక్ లో భూకంపం వచ్చింది.